మీకు కావలసిన మెట్రిక్ కన్వర్టర్ కొరకు సర్చ్ బాక్స్ ను వాడండి

ఉత్తర కొరియన్ వన్ →

ఉత్తర కొరియన్ వన్

ప్రపంచవ్యాప్తంగా వాడకం:

వివరణ:

ఉత్తర కొరియా యొక్క కరెన్సీ  ఉత్తర కొరియన్ వన్. ఒక వన్ అనేది 100 చొన్ కు సమానం. అయినా, అధిక ద్రవ్యోల్బణం వలన చాలామంది రీటైలర్స్ యూరో మరియు డాలర్ల ను కూడా అంగీకరిస్తారు. బ్యాంక్ నోట్లు 5, 10, 50, 100, 200, 500, 1000, 2000, మరియు 5000 వన్ లో లభ్యమవుతాయి. నాణేలు 1, 5, 10, మరియు 50 చొన్ మరియు 1 వన్ ల డినామినేషన్స్ లో ఉంటాయి. ఉత్తర కొరియన్ వన్ అనేది మరే ఇతర కరెన్సీ కి కట్టుబడి లేదు.

మూలము:

కాంపోనెంట్ యూనిట్లు:

Date introduced:

Central bank:

Printer:

Mint: